IND Vs AUS 2020 : Here's Why Rohit Sharma Has Not Been Included In Team India's Squad || Oneindia

2020-10-29 4,790

India's squad for Australia tour was announced by the Board of Cricket Control in India (BCCI) on Monday evening. Interestingly, Rohit Sharma, India's vice-captain in limited-overs cricket, was not included in any of the squads.
#IPL2020
#RohitSharma
#MumbaiIndians
#INDvsAUS2020
#IndvsAus
#KLRahul
#ViratKohli
#MayankAgarwal
#SunilJoshi
#TeamIndia

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర దుమారం రేగుతుంది. దాంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే భారత సెలక్టర్లు రోహిత్ ఎంపిక చేయలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు.